91 కేర్‌లో రోగికి ప్రిస్క్రిప్షన్ ఎలా వ్రాయాలి అనే దానిపై దశలు:
అపాయింట్మెంట్స్ పేజీ లోకి వెళ్ళండి.
పేషెంట్ ని సెలెక్ట్ చేస్కుని, అపాయింట్మెంట్ పక్కన ఉన్న ఐ ఐకాన్ పై క్లిక్ చేయండి.
ఎక్సిస్టిన్ పేషెంట్ :
పేషెంట్ ఇదివరకు ముందుగా వచినట్లైతే, ముందు విసిట్ డీటెయిల్స్ రైట్ సైడ్ ట్యాబు
లో లో ఉంటాయి. విసిట్ సెక్షన్ లో ల్యాబ్ రిపోర్ట్స్, ప్రీవియస్ విసిట్ డీటెయిల్స్ ఉంటాయి.
ఇస్టరీ సెక్షన్ లో మెడికేషన్ ఇస్టరీ, ఎక్సిస్టిన్ మెడికల్ కండిషన్స్, ఇమ్యునైజేషన్ ఇస్టరీ, సర్జికల్ ఇస్టరీ,ఫామిలీ ఇస్టరీ,
అలెర్జిస్, హెబిట్స్ ఉంటాయి. వైటల్స్ సెక్షన్ లో ప్రీవియస్ విసిట్స్ ఇన్ఫర్మేషన్, గ్రాఫికల్ ఫార్మటు లో ఉంటాయి.
రికార్డ్స్ సెక్షన్ లో అప్లోడ్ చేసిన అన్నిరికార్డ్స్ ఉంటాయి. కన్సెన్ట్ సెక్షన్ లో నుంచి మీరు పేషెంట్ రికార్డ్స్ ని రిక్వెస్ట్ చేయవచ్చు.
పేషెంట్ ఒవెర్వ్యూ సెక్షన్ లో ప్రీవియస్ విసిట్ డీటెయిల్స్ ఉంటాయి అన్ని ఉంటాయి
ప్రిస్క్రిప్షన్ పాడ్ లో మీరు పేషెంట్ కేసు ఇస్టరీ ఎంటర్ చేయవచ్చు. పేషెంట్ యొక్క
ఎక్సిస్టిన్ మెడికల్ కండిషన్స్, ఇమ్యునైజేషన్ ఇస్టరీ, సర్జికల్ ఇస్టరీ,ఫామిలీ ఇస్టరీ, అలెర్జిస్,
హెబిట్స్ చిఫ్ కంప్లైంట్స్, సింటమ్స్, ల్యాబ్ ఇన్వెస్టిగాశున్స్, డైగనోసిస్, మెడికేషన్స్,
ఇక్కడ ఎంటర్ చేయండి.
మీరు ఈ పేషెంట్ ని డాక్టర్ కి రెఫెర్ చేయాలనుకుంటే, ఇక్కడ డాక్టర్ నేమ్ ఎంటర్ చేయండి.
పేషెంట్ కి ఇతర సాలహాలు ఇవ్వాలనుకుంటే ఆ వివరాలను ఇక్కడ ఎంటర్ చేయండి.
పేషెంట్ ని ఐపీ వార్డ్ కి చేర్చడానికి, అడ్మిట్ తో ఐపీ బటన్‌పై క్లిక్ చేయండి.
కేసు ఇస్టరీ ని ప్రింట్ చేయడానికి, కేసు ఇస్టరీ బటన్‌పై క్లిక్ చేయండి. ఈ కేసు
ఇస్టరీ పిడిఎఫ్‌ని పేషెంట్‌కి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా పంపడానికి ఎడమవైపున
ఒప్షన్స్ ఉన్నాయి.