91 కేర్‌లో డాక్టర్ ప్రొఫైల్ మరియు షెడ్యూల్ స్లాట్‌లను ఎలా సృష్టించాలి లేదా అప్‌డేట్ చేయాలి అనేదానికి సంబంధించిన దశలు:
డాక్టర్ ప్రొఫైల్ పేజీ కి వెళ్ళండి.
మేనేజ్ ప్రొఫైల్ పై క్లిక్ చేయండి.
ఎడిట్ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ మీరు డాక్టర్ ప్రొఫైల్ చిత్రాన్ని అప్‌లోడ్ చేయవచ్చు,పేరు, లింగం, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, డిగ్రీ, హెచ్పిఆర్ ఐడి , ఇమెయిల్ ఐడి, చిరునామా, మరియు డాక్టర్ స్పెషలైజేషన్ ఎంటర్ చేయండి.
మీరు డాక్టర్ సంతకాన్ని అప్‌లోడ్ చేయవచ్చు, అది ప్రిస్క్రిప్షన్లలో చూపబడుతుంది.
డాక్టర్ ఖాతాకు టు ఫేక్టర్ అతెంటికేషన్ అవసరమైతే ఎంచుకోవచ్చు.
అప్డేట్ బటన్ మీద క్లిక్ చేసి, డీటెయిల్స్ సేవ్ చేయండి.
డాక్టర్ క్యాలెండర్‌ను షెడ్యూల్ చేయడానికి:
షెడ్యూల్ యువర్ క్యాలెండర్ పై క్లిక్ చేయండి.
డాక్టర్ షెడ్యూల్ లో మార్పులు చేయడానికి, రోజుల ప్రకారం, దాని పక్కన ఉన్న అప్డేట్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
డాక్టర్ సేవలను అందించే సమయాన్ని ఎంచుకోండి.
ఆ నిర్దిష్ట సమయ స్లాట్లలో డాక్టర్ అందించే సేవలను ఎంచుకోండి.
సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి, డీటెయిల్స్ సేవ్ చేయండి.
దశల వారీ ట్యుటోరియల్
డాక్టర్ ప్రొఫైల్‌పై త్వరిత దశల వారీ ట్యుటోరియల్‌ని అన్వేషించండి