English
Telugu
      • ఓపీడీ లాగిన్
      • ఓపీడీ డాష్బోర్డ్
      • అపాయింట్‌మెంట్ జాబితా
      • అపాయింట్‌మెంట్ బుకింగ్
      • అపాయింట్‌మెంట్ బుకింగ్ (Reg)
      • అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ చేస్తోంది
      • అపాయింట్‌మెంట్ రద్దు చేయండి
      • డాక్టర్ ప్రొఫైల్
      • డాక్టర్ టైమ్ ఆఫ్
      • ప్రిస్క్రిప్షన్ సృష్టి
      • టెంప్లేట్
      • ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ అనుకూలీకరణ
      • రికార్డులను అప్‌లోడ్ చేయండి
      • బిల్లును జోడించండి
      • పేషెంట్ పేజీ
      • క్లినిక్‌ని జోడించండి
      • సేవా రకాన్ని జోడించండి
      • సేవను జోడించండి
      • పాత్రను జోడించండి
      • వినియోగదారుని జోడించండి
      • సందేశ రిమైండర్‌లు
      • ప్రిస్క్రిప్షన్ ప్రింట్ సెట్టింగ్‌లు
      • క్క్యూఅర్ కోడ్
      • ఉహిద్‌
fghfghg
ggff
  1. హోమ్
  2. ఓపీడీ
  3. అపాయింట్‌మెంట్ మేనేజ్‌మెంట్
  4. అపాయింట్‌మెంట్ జాబితా

91 కేర్‌లో అపాయింట్‌మెంట్‌ల పేజీలో ఫీచర్‌లు మరియు కార్యాచరణలు అందుబాటులో ఉన్నాయి:

అప్పోయింట్మెంట్స్ పేజ్ లో, మీ అప్పోయింట్మెంట్స్ కి అవసరమైన మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది

  • అపాయింట్మెంట్ లిస్ట్: ఇక్కడ అపాయింట్మెంట్ ఐడి, డేట్, టైం, పేరు, వయస్సు మరియు లింగం వంటి పేషెంట్ వివరాలు మరియు మొబైల్ నెంబర్ తో సహా ప్రతి అపాయింట్మెంట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
  • అపాయింట్మెంట్ ఫిల్టర్లు: ఇక్కడ హాస్పిటల్‌ కి కొత్తగా, రెఫరల్, లేదా ముందుగ వచ్చినవారిని చూడవచ్చు. పేషెంట్ సెలెక్ట్ చెసుకున్న సర్వీస్ కూడా చూడవచ్చు. అపాయింట్మెంట్ స్టేటస్ లో అపాయింట్మెంట్ యొక్క స్టేటస్ చూపిస్తుంది, అంటే కంప్లీటెడ్, కొనసాగుతున్న, న్యూ అని చూపిస్తుంది. పేషెంట్ ఇప్పుడే హాస్పిటల్‌ కి వెళ్లినట్లయితే పేషెంట్ check in చేసినట్లుగా గుర్తించడానికి, అపాయింట్మెంట్ పక్కన ఉన్న టిక్ మార్క్ పై క్లిక్ చేయండి. డేట్ లేదా డేట్ రెంజీ ఆధారంగా అపాయింట్మెంట్లను ఫిల్టర్ చేయడానికి మీరు డేట్ రెంజీ ని ఉపయోగించవచ్చు. సెర్చ్ లో పేషెంట్ పేరు లేదా మొబైల్ నెంబర్ తో అపాయింట్మెంట్ లను త్వరగా సెర్చ్ చేసుకోవచ్చు.
  • కొత్త పేషెంట్ ని ఆడ్ చేయడానికి, అపాయింట్మెంట్ లను బుక్ చేయడానికి మరియు డాక్టర్ అందుబాటులో లేనప్పుడు డాక్టర్ టైం బ్లాక్ చేయడానికి ఐకాన్స్ ఇచారు. స్పెసిఫిక్ డాక్టర్స్ కి అపాయింట్మెంట్ లు కేటాయించబడితే, మీరు కేటాయించిన డాక్టర్ ని ఆధారంగా అపాయింట్మెంట్ లను ఫిల్టర్ చేయవచ్చు.

దశల వారీ ట్యుటోరియల్

అపాయింట్‌మెంట్‌ల జాబితాపై త్వరిత దశల వారీ ట్యుటోరియల్‌ని అన్వేషించండి
View
support@91care.com
Plot No: 479, Road No: 10, Kakatiya Hills, Madhapur, Hyderabad, Telangana.