91 కేర్‌లో కొత్త రోగికి అపాయింట్‌మెంట్ ఎలా బుక్ చేయాలనే దానిపై దశలు:
అపాయింట్మెంట్స్ పేజీ లోకి వెళ్ళండి.
అపాయింట్మెంట్ బటన్‌పై క్లిక్ చేయండి.
ఒక పాప్ అప్ కనిపిస్తుంది, పేషెంట్ కొత్తవారైతే, న్యూ సెలెక్ట్ చేయండి. పేషెంట్ ఇప్పటికే రిజిస్టర్ అయి ఉంటే, మీరు డైరెక్ట్ గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.
పేషెంట్ ఇప్పటికే ఆభా తో నమోదు చేసుకున్నట్లయితే, ఎస్ సెలెక్ట్ చేయండి. లేకపోతే, నో సెలెక్ట్ చేయండి.
పేషెంట్ వివరాలు అనగా మొబైల్ నంబర్, పేరు, వయస్సు, అడ్రస్ వంటివి అన్ని ఎంటర్ చేయండి.
అపాయింట్మెంట్ బుకింగ్ బాక్స్ పైన క్లిక్ చేయండి.
బుకింగ్‌ని కన్ఫర్మ్ చేయటానికి బుక్ అపాయింట్మెంట్ బటన్‌పై క్లిక్ చేయండి.