91 కేర్‌లో వినియోగదారు పాత్రను ఎలా జోడించాలనే దానిపై దశలు:
యూజర్స్ సెక్షన్ కి వెళ్లండి.
రోల్స్ సబ్సెక్షన్ కి వెళ్లండి.
ఆడ్ రోల్ బటన్ పై క్లిక్ చేయండి.
రోల్ నేమ్ ఎంటర్ చేయండి. డాక్టర్ లేదా నర్స్ వంటి క్లినికల్ రోల్ కు సంబంధించినదైతే, సంబంధిత చెక్బాక్స్ టిక్ చేయండి. నాన్ క్లినికల్ రోల్స్ కోసం, చెక్బాక్స్ టిక్ చేయోదు.
ఆ రోల్ కి డిస్కౌంట్ ఇచే అనుమతి ఉంటె, డిస్కౌంట్ అమౌంట్ ని ఎంటర్ చేయండి.
రోల్ యొక్క స్టేటస్ ని యాక్టీవ్ లేదా ఇనాక్టివ్ గా సెలెక్ట్ చేయండి.
సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
ఇక్కడ ఎడిట్ ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా అవసరమైతే మీరు రోల్ ని ఎడిట్ చేస్కోవచు.
దశల వారీ ట్యుటోరియల్
పాత్రను జోడించుపై త్వరిత దశల వారీ ట్యుటోరియల్‌ని అన్వేషించండి